తూర్పుగోదావరిజిల్లా ఉండ్రాజవరం గ్రామంలో కొలువైన కుమారస్వామి క్షేత్రం స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కార్తీకమాసం నాగులచవితి మంగళవారం సందర్భముగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం జరిగింది స్వామి వారికి విశేష అలంకరణ జరిగింది. భక్తులు స్వామి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
