సినిమా

ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేక వడ్రంగి దుకాణంలో నెలకి రూపాయి జీతానికి ప్రారంభించిన జీవితం..

భారతదేశంలో గర్వించే మహాప్రస్థానంలా సాగింది..చిత్ర రంగాన్ని శాసించే స్థాయికి ఎదిగింది…మనిషిలోని ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇచ్చిఎందరో శిష్యులకు జీవిత బాటనిచ్చిన గురువు స్థానానికి ఎదిగింది..( మోహన్ బాబు, ఆర్ నారాయణ మూర్తి, బాబు మోహన్, మురళీమోహన్ జయప్రద, జయసుధ లాంటి ఎందరో ఉత్తమ నటులను పరిచయం చేశారు) అటువంటి మహోన్నత జీవితం గడిపిన జీవి పేరు దర్శకరత్న దాసరి నారాయణరావు ..ఒక దర్శకుడికి భారీ స్థాయిలో అభిమాన సంఘాలుఉండటం ఒక్క దాసరి నారాయణరావుకే సాధ్యం అయింది..పదికి పైగా […]

సినిమా

అందరికి గుర్తు ఉండిపోయే “సారంగపాణి జాతకం”

చిత్రం కోర్టు తరహాలోనే ఈ సినిమా హిట్ అవుతుంది -హీరో ప్రియదర్శి సారంగపాణి జాతకం”లో నేను చేసిన పాత్ర, ఈ చిత్రం అందరికీ నచ్చుతాయని హీరో ప్రియదర్శి అన్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానున్న నేపథ్యంలో సారంగపాణి జాతకం చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేసింది. జగదాంబ వద్ద గల ఒక హోటల్లో

సినిమా

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్

నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన తన సినిమాల్లో నటించిన హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

సినిమా

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విజయవంతం – వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్ లో సంబరాలు…

పాల్గొన్న జిల్లా, సిటీ వైడ్ వెంకటేష్ & రానా ఫాన్స్గౌరవ సలహాదారుడు గంట్ల శీను బాబు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విజయవంతం గా 50 రోజుల ప్రదర్శించి, 300 కోట్లకు పైగా గ్రాస్ కలక్షన్స్ రికార్డు సృష్టించిన సందర్బంగా సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో సంబరాలు వివరాలు వెల్లడించేందుకు జిల్లా, సిటీ వైడ్ వెంకటేష్ & రానా ఫాన్స్, విశాఖపట్నం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం డాబాగార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి

సినిమా

ఊహకందని కథతో ఈనెల 14న విడుదల కాబోతున్న తల చిత్రం

విశాఖలో సందడి చేసిన తల చిత్ర యూనిట్* రణం చిత్రం ద్వారా దర్శకుడుగా సత్తా చాటారు అమ్మ రాజశేఖర్. తాజాగా అయన ‘తలా’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. చిత్ర ప్రమోషన్ లో భాగంగా విశాఖలో తలచిత్రం యూనిట్ సందడి చేసింది సిరిపురం లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో

సినిమా

శంకర్ తో సినిమా చేయడం నా అదృష్ణం – రాం చరణ్

‘శంకర్ గారితో సినిమా చేయడం నా అదృష్ణం అని గ్లోబల్ స్టార్ రాం చరణ్ అన్నారు. గేం చేంజర్ సినిమా ప్రమోషన్లో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ టైంలో ఉన్నప్పుడే దిల్ రాజు గారు నాకు శంకర్ గారి సినిమా గురించి చెప్పారు. శంకర్ గారు కథ చెబుతారు వినండి అని దిల్ రాజు గారు అన్నారు. నేను వెంటనే షాక్ అయ్యాను. శంకర్ గారు చెప్పిన కథ అద్భుతంగా అనిపించింది. ఆయన ప్రతీ విషయంలో ఎంతో పర్టిక్యులర్‌గా ఉంటారు.

Scroll to Top