ఉండ్రాజవరం హైస్కూల్లో దాతల విరాళాలతో టాయిలెట్స్ ఆధునీకరణ
ఉండ్రాజవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టాయిలెట్స్ ఆధునీకరణకు కరూర్ వైశ్యా బ్యాంక్ మూడు లక్షల రూపాయల విరాళం ప్రకటించినట్లు హెచ్ ఎం కె ఎస్ కె మాణిక్యాలరావు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో దాతలు అందిస్తున్న సహాయం, బావి తరాల నిర్మాణానికి ఎంతో దోహదపడి, సమాజానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నారు. పాఠశాలలో బాలురు, బాలికల టాయిలెట్స్ బ్లాక్స్ ఆధునీకరణ నిమిత్తం బ్యాంకు ప్రకటించిన విరాళంతో పాటు స్థానిక సుంకవల్లి ట్రస్ట్ అధినేత, ప్రజావైద్యులు డాక్టర్ సుంకవల్లి సూర్యనారాయణ […]