విడదల రజనీ తప్పుడు కేసులు గురించి మాట్లాడటం హాస్యాస్పదం
చిలకలూరిపేట నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్న విడదల రజనీ తప్పుడు కేసులు గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. మంగళవారం సాయంత్రం నవతరం పార్టీ చిలకలూరిపేట కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడుతూ గతంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పైన మహిళా అధికారిణితో తప్పుడు ఎస్సి కేసు పెట్టించిన విషయం మరచిపోయావా అని ప్రశ్నించారు. శారద హైస్కూల్ ఎస్టీ ప్రధానోపాధ్యాయురాలు లు, ప్రభుత్వ ఆసుపత్రి మహిళా వైద్యురాలు,విద్యా […]