ఎలైట్ మోడల్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో మిస్ & మిసెస్ వైజాగ్ 2025 పోటీలు..
సాగర తీరం సాక్షిగా నగర అందాలకు పట్టాభిషేకం జరగబోతోంది. ఈ ఏడాది మిస్ & మిసెస్ వైజాగ్ 2025 పోటీలు ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఎలైట్ మోడల్ ఇనిస్టిట్యూట్ నిర్వాహకులు సిద్ధం అయ్యారు. ఈ సందర్భంగా విశాఖలోని ఒక ప్రయివేటు హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఎలైట్ మోడల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్స్ అయిన జబర్దస్త్ ఫేమ్ రింగ్ రియాజ్ మరియు షేక్ సుబాషన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో మోడల్ […]