బాలబాలికలు పోషకవిలువలు గల ఆహారాన్ని తీసుకోవాలి
వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ మరియు CD NCD గుర్తింపు కార్యక్రమంలో భాగంగా శనివారం ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో ఉన్న మోర్త-2 సచివాలయం, ఎంపియుపి స్కూల్ విద్యార్డులకు ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం వైధ్యాధికారిణి ఆర్.ఉషాదేవి స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరికీ బరువు, ఎత్తు , రక్తహీనత నిర్ధారించే పరీక్షలు నిర్వహించారు. పరిసరాల శుభ్రత, వ్యక్తిగత శుభ్రతపై బాలబాలికలకు అవగాహన కల్పించి, అందరూ పోషకవిలువలు ఉన్న ఆహారాన్ని క్రమంతప్పకుండా తీసుకోవాలని, పోషకాహారం తినడం వలన ప్రతి విధ్యార్ధి, […]