భారతీయ సంస్కృతి సంప్రదాయాలను రాబొయే తరాలకు చేరవేయాలి – వావిలాల సరళాదేవి
భారతీయ సంస్కృతి సంప్రదాయాలను రాబొయే తరాలకు చేరవేయాలనే లక్ష్యంతో రాష్త్ర బి.సి.మహిళా నాయకురాలు, వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమాలు ఎంతో వేడుకగా జరిగాయి. తొలుతగా బాణాసంచా, గంగిరెద్దుల విన్యాసాలు, బోగి మంటలు, విచిత్ర వేషధారణలు, గాలి పటాలు, గోబ్సిపాటలు, మెహందీ, సాంప్రదాయ, వస్త్రధారణ,వంటలు,ముగ్గుల పోటీలు మొదలగు కార్యక్రమాలతో ఎంతో వైభవంగా జరిగినవి ఈ సందర్భంగాకాలేజీగ్రౌండ్ లో సంక్రాంతి సంబరాలలో మనం ఆచరించే ప్రతికార్యక్రమాన్ని సాంప్రదాయ వస్త్రధారణ, వంటలు, […]