తణుకులో CM, Function Hall నందు ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఏ.పీ. సి.ఐ.డి , ఎడిషనల్ డి.జి.పి రవిశంకర్ అయ్యన్నార్ , I.P.S గారు మరియు ఐ.జి.పి శ్రీ వినీత్ బ్రిజ్‌లాల్, I.P.S గారి ఉత్తర్వులపై రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం,క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ Addl.SP., శ్రీమతి అస్మ ఫర్హీన్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు అత్యాచార నిరోధక చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
దీనికి ముఖ్య అతిథులుగా
- Sri D.Viswanath, SDPO, Tadepalligudem, West Godavari District.
- Sri K. Gopala Rao, Sr. PP (Retd.,), East Godavari District.
- Sri BVSS Ashok Varma, Tehsildar, Tanuku.
- Sri Jaya Sagar, MPDO, Tanuku.
- Sri Kondaiah, Inspector of Police, Tanuku.
- Sri Sobharani, Social Welfare Officer, Tanuku,
- Sri G.Ambedkar, BAR Association, Tanuku.
- Sri B.Rama Krishna, D.E, Tanuku Municipality.
- Smt. Naga Seshamma, Asst. Social Welfare
Officer, Tanuku. - Sri K.Solmon Raju, Inspector of Police (Rtd),
తధితరులు మరియు సుమారు 450 మంది సదస్సులు పాల్గొన్నారు.
శ్రీమతి. అస్మ ఫర్హీన్ ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న నేరాలు గురించి వాటి నుండి చట్టరీత్యా వారికి ఎలా రక్షణ లభిస్తుందో వివరాలు తెలుసుకోవడం కోసం ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియపరిచినారు. అలాగే రావులపాలెం, అమలాపురం, కొవ్వూరు, నిడదవోలు లో ఎస్సీ ఎస్టీ లపై అవగాహన సదస్సు నిర్వహించిన విషయం వివరించారు. SC & ST కేసులలో అరెస్టులు జరిగినప్పటికీ ట్రయల్ సమయంలో సాక్ష్యం సరిగా చెప్పకపోవడం వల్ల కేసులలో శిక్షలు పడటం లేదని బాధితులు, సాక్షులు కోర్టుకు వచ్చి సాక్ష్యం సరిగ్గా చెప్పాలని తెలియజేశారు.
Sri D.Viswanath, SDPO, Tadepalligudem, West Godavari District.
- ఈ సమావేశాన్ని నిర్వహించడానికి PP సర్ ప్రసంగం మరియు ప్రభుత్వం ప్రారంభించినందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
- ఈ అవగాహనను SCలు & STలు కాకుండా ఇతరులకు కూడా పంచుకోవాలని అభ్యర్థించారు
- అమ్మాయిలు ఇంటి నుండి బయటకు వచ్చే సమయంలో అబ్బాయిల చర్యల పై ఆందోళన వ్యక్తం చేసింది.
- మొత్తం బృందానికి అభినందనలు తేలిపారు.
Sri B.Rama Krishna, D.E, Tanuku Municipality.
ఈ సమావేశం గురించి అవగాహనపై ఆయన ప్రసంగించారు, POA పై అద్భుతమైన ప్రసంగం చేసినందుకు PP సర్‌ని అభినందించారు
- అంటరానితనం
- విద్యలో సమానత్వం.
- భవిష్యత్తు ప్రయోజనాలను పొందేందుకు విద్యను కొనసాగించమని విద్యార్థులను ప్రోత్సహిస్తుంది.
- విద్యార్థులకు భవిష్యత్ అవగాహన.
- Sri BVSS Ashok Varma, Tehsildar, Tanuku,
- ఈ సమావేశాన్ని నిర్వహించినందుకు CID Department వారిని అభినందించారు, అంటరానితనం. ఎస్సీ & ఎస్టీల చట్టం 1989 పరిచయం అంటరానితనం. కుల దుర్వినియోగం.
- •దుర్వినియోగంపై సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయడంపై అవగాహన. మండల ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీల సమావేశం, సచివాలయాల పాత్ర. విద్యార్థులకు వారి భవిష్యత్తుపై జీవిత పాఠాలు. ఎస్సీలు & ఎస్టీలపై విద్యార్థులకు అవగాహన
- మొదలైన అంశల గురించి వివరించారు. Rtd. సీనియర్ పిపి గోపాల్ రావు, ఎస్సీ ఎస్టీ చట్టం గురించి మరియు స్వాతంత్రం తర్వాత ప్రభుత్వo సమాజంలో అంటరానితనం నిర్మూలన పై, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స గురించి అలాగే అట్రాసిటీ యాక్ట్ గురించి చట్ట పరిధిలో జరిగే నేరాలు గురించి, చట్టం ఇంప్లిమెంటేషన్ గురించి స్పెషల్ కోర్టు గురించి పూర్తిగా వివరించి అవగాహన కల్పించడం జరిగింది. బాదితులు కుల ధృవీకరణ పత్రం తీసుకునే విధానం మరియు సదస్సుకు వచ్చినవారు అడిగిన ప్రశ్నలకు సరైనా సమాధానం చెప్పి అవగాహన కల్పించడం జరిగింది.
- Sri K. Solmon Raju, Rtd., Inspector of Police
- రాజ్యాంగం లోని ఆర్టికల్ 17 గురించి వివరించారు. అలాగే అందరు బాగా చదవుకుని, చట్టాలు అవగాహన చేసుకోవాలని చెప్పారు. Sri Jaya Sagar, MPDO, Tanuku. కుల వ్యవస్థ, కులం/మతం యొక్క నిర్వచనం, సమాజంలోని అసమానత, డా. బి.ఆర్. భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ ది ప్రధాన పాత్ర, పోరాటాలు మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురించి వివరించారు.
- సదస్సులో హాజరైన వారందరికీ CID Department వారు భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. తదనంతరం online ఎగ్జామ్స్ పెట్టి అందులో అత్యధిక మార్కులు వచ్చిన వారికి మెమొంటోలు ఎడిషన్ ఎస్పి సిఐడి రాజమహేంద్రవరం వారు బహుకరించడం జరిగింది.
- అవగాహన సదస్సు అనంతరం ఈ సదస్సులో ప్రసంగించిన వక్తలు అందరిని ఎడిషన్ ఎస్పి సిఐడి రాజమహేంద్రవరం వారు సాలువాలుతో అలంకరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిఐడి ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది అందరూ పాల్గొన్నారు.