ప్రత్యేకం

నన్నయ విశ్వవిద్యాలయంలో కోట రామప్రసాద్ కు ఘన సన్మానం

తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరంలోని నన్నయ విశ్వవిద్యాలయం, శ్రీ శ్రీ కళావేదిక సంయుక్తంగా నన్నయ విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన 141 వ జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో మండలంలోని పాలంగి గ్రామానికి చెందిన విశ్రాంత ఆంగ్ల భాష అధ్యాపకులు కోట రామ ప్రసాద్ పాల్గొని తమ కవిత వినిపించారు. నన్నయ విశ్వవిద్యాలయం సెమినార్ హాల్ లో జరిగిన ఈ కవి సమ్మేళనంలో టీవీ, సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, రచయిత, కవి కూడా అయిన కోట రామ ప్రసాద్ తమ […]