జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలిసిన తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్

తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డాక్టర్ కె. సాయికిరణ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టరేట్ చాంబర్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తణుకు జిల్లా ఆసుపత్రి రొగులకు సేవలు అందించే విషయంలో మరింత అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సైకాలజిస్ట్ బాలాజి పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link