పశ్చిమగోదావరి జిల్లా సెంటర్ జోన్ గేమ్స్ గ్రిక్స్ బాలికల కబడ్డీ పోటీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొమరవరం తణుకు మండలం తణుకు నియోజకవర్గ స్థాయి నుండి బాలికల కబడ్డీ టీం పశ్చిమగోదావరి జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సంపాదించి రనర్స్ గా నిలిచి షీల్డ్, మెడల్స్ సర్టిఫికెట్స్ కైవసం చేసుకుంది.
