నిడదవోలు పట్టణం, గణపతి సెంటర్ నందు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జామియా మసీద్ (పెద్దమసీద్)లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్…. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని, ముస్లింసోదరులు ఎంతో భక్తి శ్రద్దలతో ప్రార్ధనలలో పాల్గొంటారని అన్నారు.
