బిజెపి నేతల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

భారతరత్న డా బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి పురస్కరించుకుని పాతవూరు లోని ఎన్టీఆర్ పార్క్ వద్ద, ఇరగవరం కాలనీ హరిజనపేట లో మరియు పెద్దిరెడ్డిపాలెం లో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో డా. ముళ్ళపూడి రేణుక పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, బొల్లాడ నాగరాజు, కొడమంచిలి జితేంద్ర, నందమూరి శ్రీనివాస్, పూలమాల వీరభద్రం, కోడె భాస్కరరావు, ముప్పిడి సుబ్బయ్య, గంటా లక్ష్మీ, కిరణ్మయి, మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గంజి మధు ఉపాధ్యాయులు వారు చేసిన సేవలకు పేద పిల్లలకి చదువు కి కావలిసిన వనరులు సమకూర్చుతున్నoదుకు వారిని సన్మానించడం జరిగినది.

Scroll to Top
Share via
Copy link