వియత్నాంలో జరిగే బుద్ద భగవానుని అవశేషాల ప్రదర్శన కార్యక్రమ నిర్వహణ బాధ్యతను కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు, మంత్రి కందుల దుర్గేష్ కి అప్పగిస్తూ పీఎంవో ఆదేశాలు జారీ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి కందుల దుర్గేష్
నేడు న్యూఢిల్లీకి బయలుదేరుతున్న క్రమంలో నిర్వహణ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని సూచిస్తూ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి ఆల్ ది బెస్ట్ తెలిపిన సీఎం.
మే 1 నుండి 6 వరకు వియత్నాం పర్యటనలో ఉండనున్న మంత్రి దుర్గేష్.. అనంతరం న్యూఢిల్లీ మీదుగా విజయవాడకు రానున్న మంత్రి కందుల దుర్గేష్