పోలీసు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం

తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం కమ్యూనిటీ పారామెడిక్స్ & ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, తణుకు శ్రీనిథి హాస్పిటల్ వారిచే ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఉండ్రాజవరం మండలం కమ్యూనిటీ పారామెడిక్స్ & ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.

Scroll to Top
Share via
Copy link