జూలై 2 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న “సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి టీడీపీ” కార్యక్రమంపై వేలివెన్ను గ్రామంలో రైతు సంఘం భవనం నందు నిడదవోలు నియోజకవర్గ బూత్ ఇంచార్జులు, యూనిట్ ఇంచార్జులు, క్లస్టర్ ఇంచార్జులు, కుటుంబ సాధికార సభ్యులు మరియు తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని వారికి సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి టీడీపీ” కార్యక్రమం నిర్వహణపై టీడీపీ యాప్ పై శిక్షణా కార్యక్రమం, తగు సూచనలు చేసిన ఆంద్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు మరియు తెలుగు దేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ బూరుగుపల్లి శేషారావు
