నిడదవోలు పట్టణం రోటరీ ఆడిటోరియం నందు నిడదవోలు రోటరీ క్లబ్ 37వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు. ఈ సందర్భంగా 2025 ఎస్.ఎస్.సి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్ వేసి సత్కరించారు.
