టెస్ట్మ్యాచ్లో భారత్ టి20 మోత – రికార్డులే రికార్డులు
మొదటి రోజు 35 ఓవర్ల ఆట మినహా మిగతా రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన భారత్–బంగ్లాల (India-Bangladesh 2nd test) రెండో టెస్ట్మ్యాచ్లో నాలుగో రోజు మాత్రమే ఆట మళ్లీ సాధ్యమైంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా, తొలిరోజు స్కోరు 107/3 ను కొనసాగించి, 233 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను సునామీలా మార్చింది. టి20 మ్యాచ్(T20 match)లా రెచ్చిపోయిన భారత బ్యాటర్లు 3 ఓవర్లలో 50 పరుగులు, 10 ఓవర్లలో 100 పరుగులు […]