సంక్షేమంలో దేశంలోనే నెం.1 ఆంధ్రప్రదేశ్

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు

  • నెలకు రూ.2,750 కోట్లు పింఛన్ల కోసం ఖర్చు
  • రూ.4 వేలు వృద్ధాప్య, వితంతు పెన్షన్
  • రూ.6 వేలు దివ్యాంగ పెన్షన్
  • రూ.10 వేలు డయాలసిస్ రోగులకు
  • రూ. 15 వేలు మంచానికి పరిమితమైన వారికి

కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సానమాండ్ర పోశిబాబు ఇంటికి వెళ్లి డప్పులు, చెప్పుల తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చర్మకార పింఛను అందజేశారు.

Scroll to Top
Share via
Copy link