ఆచంట నియోజకవర్గం వల్లూరు గ్రామం లో ఏకలవ్య సంఘ సభ్యులు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఏకలవ్య జయంతి సందర్బంగా గ్రామ పెద్దలు సమక్షంలో కేక్ కటింగ్ చేసి, స్వీట్స్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో కూటమి సభ్యులు తో పాటు జనసేన నాయకులు ఉమ్మడి పగోజిల్లా సెక్రటరీ చిట్టూరి శ్రీనివాస్, జనసేన గ్రామ అధ్యక్షులు కడిమి ఉమామహేశ్వరస్వామి, ఆచంట మండలం జనసేన ఉపాధ్యక్షులు తోట ఆదినారాయణ మొదలగువార్ పాల్గొన్నారు.
