ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామం మాదిగ పల్లి లో ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం మరియు పద్మశ్రీ మహాజననేత మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు నిడదవోలు ఇంచార్జ్ గాలింకి రాము గారు ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం మండల అధ్యక్షుడు న్యాయవాది సునీల్ రాజ్ బొల్లిపో, మరియు ఎమ్మార్పీఎస్ ఉండ్రాజవరం మండల కార్యదర్శి అనిల్ కుమార్ మండవల్లి మరియు తానేటి సుబ్బారావు, ఎల్లమెల్లి నారాయణరావు, పెనుమాక రాంబాబు, పోసిపోయిన రాజేంద్రప్రసాద్, తానేటి రాజేంద్ర కుమార్, తానేటి నవీన్, దారా నాని, గెల్లా మునేశ్వరావు గాలింకి సాయి బాబు, నేకూరి మధు, తానేటి గంగరాజు, గాలింకి జాన్ మరియు స్థానిక పెద్దలు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు,పులువురు పాల్గొన్నారు.