అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) స్థాపించి ది.09- 07- 2025 నాటికి 77 సంవత్సరములు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా… ఈరోజు తణుకులో వివిధ కళాశాలలు మరియు స్కూల్స్ నుంచి సుమారు 500 మంది విద్యార్థినీ విద్యార్థులతో తణుకు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి Z.P.P హైస్కూల్ వరకు మానూరు సత్యనారాయణ మూర్తి గారు
(స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ &తణుకు ,తాడేపల్లిగూడెం ఇంచార్జి), చిట్టూరి పవన్ కుమార్ గారు (తణుకు టౌన్ సెక్రెటరీ),మరియు మల్లుల భాను ప్రకాష్ గారు (తణుకు టౌన్ కమిటీ మెంబర్)గార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ABVP భారీ ర్యాలీలో పాల్గొనడమైనది.🙏🚩
ఈ కార్యక్రమంలో…
బొల్లాడ నాగరాజు గారు (భారతీయ జనతా పార్టీ తణుకు పట్టణ అధ్యక్షులు),
కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు
(జనసేన పార్టీ తణుకు పట్టణ అధ్యక్షులు),
కొడమంచిలి జితేంద్ర గారు (బిజెపి నాయకులు) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.