మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గురువారం “బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ” కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఇంటింటికి వెళ్లి క్యూర్ ఆర్ కోడ్ ద్వారా ప్రజలకు వివరిస్తూ, తణుకు పట్టణంలోని 12 మరియు 13వ వార్డ్ లో “బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ” కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి సీతారాం, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఇండుగపల్లి బలరాం, తణుకు పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, పట్టణ వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు కనకదుర్గ, రాజేష్, దొరబాబు, మారుతిరావు, కలవపూడి బాబు, నాసరి పార్థసారథి, పైబోయిన ఏసుబాబు, మెహర్ అన్సారీ, ఫైమా, మాజీ AMC ఉండవల్లి జానకి, మాజీ AMC నత్త కృష్ణవేణి, జిలానీ, రామకృష్ణ, వార్డ్ నాయకులు కార్యకర్తలు పాల్గొనటం జరిగింది.
