ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో మంగళవారం తణుకు, తాడేపల్లిగూడెం నిడదవోలు ఉండ్రాజవరం చాగల్లు ప్రాంతీయ మానవతా సంఘ సభ్యుల సమావేశం ఉండ్రాజవరం మండల మానవత అధ్యక్షులు కటారి సిద్ధార్థరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు దేవిని భాస్కరరావు, జిల్లా నియంత్రణ కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, జిల్లా సమన్వయ కమిటీ చైర్మన్ కండేపు సూర్యనారాయణ జిల్లా శాంతి రథం చైర్మన్ గమిని రాంబాబు, జిల్లా డైరెక్టర్ చైర్మన్ కామిశెట్టి గంగాధరరావు, జిల్లా కార్యదర్శి పోలవరపు రత్నాకరరావు, ఆడిటింగ్ కమిటీ కన్వీనర్ రమణ శంకర్, రీజియన్ కన్వీనర్ బోయపాటి రామలక్ష్మి, జిల్లా సమన్వయ కమిటీ చైర్మన్ తాతిని కృష్ణారావు, వడ్లూరు గ్రామపంచాయతీ సర్పంచ్ రఘుమండ తేజశ్రీ, గ్రామ పెద్దలు పెన్మత్స వెంకటేశ్వర రాజు, మండల బాధ్యులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
