తణుకు పట్టణంలో టిడిపి 34 వార్డుల ఇన్చార్జిలు వీరే

తణుకు పట్టణ అభివృద్ధికై 34 వార్డులకు గాను ఇన్చార్జిను ప్రకటించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. తణుకు నియోజకవర్గంలోని తణుకు పట్టణం 34 వార్డులన్నీ అనేక విధాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తణుకు శాసనసభ్యులు తణుకు పట్టణంలో 34 వార్డులకు గాను 44 మందిని వార్డ్ ఇన్చార్జిలుగా నియమించడం జరిగింది. అలాగే ముఖ్యంగా 10 వార్డులకు వార్డుకు ఇద్దరు చొప్పున ఇన్చార్జిలుగా నియమించడం జరిగింది. ఇలా ఇన్చార్జిలను నియమించడం వల్ల తణుకు పట్టణం ఆయా వార్డులలో ఈ ఇన్చార్జిలు వార్డుల యొక్క స్థితిగతులను, మరియు అభివృద్ధి కొరకు పరిస్థితులు తెలుసుకొని వారికి కేటాయించిన వార్డునకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రగతి పథంలో ముందుకు పోతాయని వార్డుల యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు అభివృద్ధి పథంలో తీర్చిదిద్దడానికి ఈ యొక్క ఇన్చార్జులు నియమించడం జరిగిందని ఈ సందర్భంగా అన్నారు.1వ వార్డు చిట్టాల రంగారావు,2వ వార్డు తామరపు పల్లపు రావు,కంటిపూడి రాంబాబు 3వ వార్డు గుబ్బల శ్రీను,4వ వార్డు ఎలుబుడి ఈశ్వరరావు,జక్కంశెట్టి వెంకటేష్5వ వార్డు తణుకు రేవతి,6వ వార్డు సిర్ర సుధాకర్,అబుదాసరి రాజారావు,7వవార్డు వుట రామకృష్ణ,కుటికుప్పల జయామ్మా,8 వ వార్డు చిన్న సత్యనారాయణ,కోన రాధాకృష్ణ9వ వార్డు సాన బోయిన రామకృష్ణ,10 వ వార్డు నాయుడు లావణ్య,11 వ వార్డు తమరపు రమణమ్మ,12 వ వార్డు బట్టవల్లి నాగరాజు,13 వ వార్డు పచ్చిపాల మృత్యుంజయరావు,నత్త శేఖర్14వ వార్డు చిట్టూరి సాయిబాబా,15వ వార్డు ముల్లపూడి ప్రసాద్,రాజులపాటి శ్రీనివాస్, 16వ వార్డు మేడిచర్ల భాను ప్రసాద్,17వ వార్డు ఆకుల వెంకటేష్, 18వ వార్డు సప్ప వీర రాఘవులు,19వ వార్డు దూలం విక్రమ్ , 20వ వార్డు తాతపూడి మారుతీరావు,గమని రామచంద్రరావు, 21 వ వార్డు చింతపల్లి సన్యాసిరావు, 22వ వార్డు కీర్తి శివ ప్రసాద్ , 23వ వార్డు మల్లిన రాధాకృష్ణ, 24 వ వార్డు మరోతి వెంకటేశ్వరవు, 25వ వార్డు గూడవల్లి జయలక్ష్మి,26 వ వార్డు 26 మాదాసు రాంబాబు,27 వ వార్డు 27 కొప్పాల ఇందిరా దేవి,28 వ వార్డు గండి రామకృష్ణ,29 వ వార్డు కాకిలేటి హరినాథ్,30 వ వార్డు కొమ్మిరెడ్డి రమాదేవి,31 వ వార్డు పితాని గణేష్,32 వ వార్డు చినిమిల్లి ప్రసాద్ ,మునగల శ్రీనివాస్,33 వ వార్డు ఒంటెద్దు రాజా,మోపిదేవి శివ,34 వ వార్డు సిరిమల్లె సాంబశివరావు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది…

Scroll to Top
Share via
Copy link