ఘటనపై ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి
గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి స్వామి
ప్రమాదంలో ముగ్గురు మృతి బాధాకరం
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి