విశాఖపట్నం: ఆగస్టు 7 (కోస్టల్ న్యూస్)
ఫిషింగ్ హార్బర్ బుక్కా విధి సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఘటనకు గల కారణాలను వివరాలను స్థానికులు అధికారులను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ ప్రమాద ఘటన చూసి చలించిపోయిన ఎమ్మెల్యే ఘటన లో ఐదుగురు మృతి చెందడం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వంశీ కృష్ణ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారిచేసారు. ఈ సందర్బంగా సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వంశీ కృష్ణ తో పాటు జనసేన నాయకులు శివ ప్రసాద్, బోధిలపాటి. ఉమా, యజ్ఞశ్రీ తదితరులు పాల్గొన్నారు.