శ్రీ ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ (మెడికల్ ట్రస్ట్) నందు తల్లిపాల దినోత్సవం సందర్భంగా గురువారం
గర్భిణీలు, బాలింతలు, చంటిబిడ్డతల్లులు తీసుకోవలసినటువంటి వ్యక్తిగత పరిశుభ్రత, ఆహారవిషయంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు,సూచనలు, సలహాలతోపాటు తల్లిపాల విశిష్టత మరియు ప్రాముఖ్యత గురించి వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలకు, చంటిబిడ్డల తల్లిదండ్రులకు క్షుణ్ణంగా తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో Dr. గొల్లప్రోలు ప్రియాంక (స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు), Dr. కోడూరి సాయి మనోజ్ (చిన్న పిల్లల వైద్య నిపుణులు) హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు అని హాస్పిటల్ DMS ఎం. రాజగోపాల్ తెలియజేసారు
