నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దిగ్భ్రాంతికరం. ఆర్థికమంత్రిగా, ప్రధానిగా వారు చేసిన సేవలు సదా చిరస్మరణీయం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి అనంతరం నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి పార్టీ అధ్యక్షులు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు సూచనలతో ప్రజలపై విద్యుత్ చార్జీల అదనపు భారాన్ని మోపుతున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా, పార్టీ శ్రేణులు, వెళ్లి నిడదవోలు పట్టణం చాగల్లు రోడ్డులో గల డివిజనల్ ఇంజనీర్ వారి కార్యాలయంలో డి.ఇ.కి వినతిపత్రం అందజేసిన రాజమండ్రి పార్లమెంటు నియోజవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ,నిడదవోలు,పెరవలి, ఉండ్రాజవరం పార్టీ అధ్యక్షులు, ఎం.పి.పి.లు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్ లు, వార్డు నెంబర్ లు, పట్టణ మండల నియోజవర్గ వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
