తణుకు బార్ అసోసియేషన్ ఈనెల 28 తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జాయింట్ సెక్రెటరీ పదవికి ఏకగ్రీవంగా న్యాయవాది పొట్ల సురేష్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాది పొట్ల సురేష్ మాట్లాడుతూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్న బార్ సభ్యులకి కృతజ్ఞతలు తెలిపారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధిలో నా వంతు కృషి చేస్తానని తెలిపారు.
