విశాఖపట్నం జిల్లా సింహాచలంలో కొలువైన వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని సందర్శించి దర్శనం చేసుకున్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకెళ్లాలని ప్రార్థించిన మంత్రి కందుల దుర్గేష్
