ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న ఉగాది వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్, సహచర మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు.. ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా సీఎం ఉగాది పచ్చడిని స్వీకరించారు. పండితులు మాడుగుల నాగఫణిశర్మ పంచాగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.
