తణుకు డిపోలో జరుగుతున్న NMUA రెండో రోజు నిరాహారదీక్ష కార్యక్రమంలో NMUA సభ్యులతో పాటు తణుకు డిపో బహుజన వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ch.శాంసన్ కూడా 1/19 సర్క్యూ లర్ తక్షణమే అమలు చేయాలని ఉద్యోగులకు భద్రత కలుగుచేయాలని దీక్షా శిబిరంలో దీక్షకు సంఘీభావంగా వారు కూడా నిరాహారదీక్షలో కూర్చోవటం జరిగింది. అదేవిధంగా swf రాష్ట్ర కమిటీ ఆదేశానుసారంగా తణుకు డిపో swf కమిటీ మొత్తం వచ్చి సంఘీభావం తెలుపుట జరిగినది. ఇకనైనా యాజమాన్యం కళ్ళు తెరిచి ఉద్యోగ భద్రత కలుగజేయాలని సంఘీభావం తెలిపిన ప్రతీ కమిటీ తెలియజేసింది.
