ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి జన్మదినోత్చవాన్ని తాడిపర్రులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా శుక్రవారం నిర్వహించారు. కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు, స్వీట్లు, డ్రింక్ లు పంపిణీ చేశారు. తెదేపా నాయకులు గారపాటి సత్యనారాయణ, అక్కిన సూరి , అక్కిన సత్యనారాయణ, అక్కిన వెంకట్రావు,, చిన్నారులు పాల్గొన్నారు.
