యోగాంధ్ర -2025 కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ

విశాఖలో శనివారం నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరైన ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ పాల్గొన్నారు. యోగాంధ్ర 2025 కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించడం అభినందనీయమని ఆయన అన్నారు. యోగాలో సూరత్ రికార్డును అధిగమించడం గర్వకారణమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం గిన్నిస్ బుక్ ప్రతినిధుల చేతుల మీదుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు జ్ఞాపికలు అందజేశారు.

Scroll to Top
Share via
Copy link