జాతీయ లోక్ అదాలత్ లో కేసులు రాజీచేయుట

జాతీయ లోక్ అదాలత్ లో కేసులు రాజీచేయుట గురించి తణుకు కోర్టు పరిధిలో పనిచేయు పోలీసు అధికారులు తో మరియు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు తో చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి D సత్యవతి నిర్వహించి, 5వ తేదీన జరుగు జాతీయ లోక్ అదాలత్ లో యెక్కువ కేసులు రాజీ చెయ్యాలని కోరారు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు శ్రీమతి K కృష్ణ సత్య లత, శ్రీ సాయిరాం పొతర్లంక, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సూరంపూడి కామేష్, బెంచ్ కోర్టు మెజిస్ట్రేట్ తాడి ఆంజనేయులు వివిధ పోలీసు స్టేషన్లు అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link