అమలాపురం పట్టణం, మున్సిపాలిటీ పరిధిలో 26వ వార్డు పరిధిలో ఉన్నటువంటి 29 వ బూత్, 30 వ బూత్ లలో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకులు పెచ్చేటి బాబు, అమలాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్, అమలాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ల రామకృష్ణ ఆధ్వర్యంలో సుపరిపాలన ద్వారా ఇంటింటికీ రెట్టింపు సంక్షేమం అందిస్తోందని కూటమి ప్రభుత్వం చేసిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికీ పరిష్కార మార్గాలను సూచించడం జరిగింది. అలానే వాటి వివరాలను మై టిడిపి ఆప్ లో నమోదు చేసి పార్టీకి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్రీ రామస్వామి, మాకిరెడ్డి పూర్ణిమ, తాళబత్తుల చిన్నబాబు, ఎర్రంశెట్టి మూర్తి, వలవల శివరావు , కొప్పుల బాబి, ఆకుమర్తి రాజు, అప్పన బైరవమూర్తి , చిక్కాల అబ్బు , వెన్న రమణ, యండమూరి సత్తిబాబు , మొగలి శ్రీను, కోటోజ్జు సుబ్బారావు, పట్నాల రవణ, అల్లక సాయిబాబు, ముక్తబత్తుల రవణ, ముత్యాల గంగాధరం, గిడ్ల వెంకటేష్ , విప్పర్తి నాని, వస్తేరు వర్మ, రేవు భారత్,క్రాంతి మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
