అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వ నష్టపరిహారం

తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం తేదీ:30.10.2024ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రం సమీపంలో పిడుగు పాటు ధాటికి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన పై స్పందించిన రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రభుత్వము ద్వారా బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు మృతుల కుటుంబాలకు ఒకొక్కరికి 5 లక్షలు పరిహారం ప్రకటించారు. మృతులు తణుకు వెంకట్రాయపురంకు చెందిన వేగిరోతు శ్రీవల్లి (36) భర్త రామ శివాజీ, పెంటపాడు మండలం రావిపాడు కి చెందిన గుమ్మడి సునీత (35) భర్త శ్రీనివాసు, ఉండ్రాజవరం ఘటనలో మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం చొప్పున పరిహారం తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షల రూపాయల పరిహారం గాయపడిన వారికి ఒక లక్ష రూపాయలు పరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

Scroll to Top
Share via
Copy link