ఏపీఎస్ జేఏసీ ఉమ్మడి గోదావరి జిల్లాల నూతన కో కన్వీనర్ గా ఎన్నికైన ఆకుల రవీంద్ర

తణుకు పట్టణంలో ఒక ప్రైవేట్ కళాశాలలో గురువారం జరిగిన ఏపీఎస్ జేఏసీ జిల్లా స్థాయి సమావేశంలో రాష్ట్ర చైర్మన్ కృష్ణ యాదవ్ అదేశాలతో రాష్ట్ర అధ్యక్షులు హేమాద్రి యాదవ్ ఆధ్వర్యంలో తణుకు పట్టణానికి చెందిన ఆకుల రవీంద్ర నూతన ఉమ్మడి గోదావరి జిల్లాల కో కన్వీనర్ గా ఎన్నిక అవడం జరిగింది. ఈ సందర్బంగా ఉమ్మడి జిల్లాల కన్వీనర్ చివటం శివ మాట్లాడుతూ ఆకుల రవీంద్ర విద్యార్థి ఉద్యమంలో మరింత ముందుకు సాగాలి అని, విద్యార్థుల సమస్యల మీద అలుపెరగని పోరాటం చేస్తూ విద్యార్థులకు అండగా నిలబడాలి అని సూచించారు.

Scroll to Top
Share via
Copy link