వార్త‌లు

అద్భుత పర్యాటక కేంద్రంగా మంగినపూడి బీచ్

మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్ చేతుల మీదుగా అట్టహాసంగా మసులా బీచ్ ఫెస్టివల్ -2025 ప్రారంభం ఫెస్టివల్ ఏర్పాట్లను చేసిన మంత్రి కొల్లు రవీంద్ర, అధికార యంత్రాంగాన్ని ప్రశంసించిన మంత్రి దుర్గేష్ సమగ్ర బీచ్ ఫెస్టివల్ గా రూపొందించిన తీరును కొనియాడిన మంత్రి కందుల దుర్గేష్ బీచ్ ఫెస్టివల్ విజయవంతం కావాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్ మచిలీపట్నం: మసులా బీచ్ ఫెస్టివల్ తో బందరు కొత్త రూపు సంతరించుకుందని, త్వరలో ఈ ప్రాంతాన్ని అద్భుత పర్యాటక […]