విమాన ప్రమాదంలో దాదాపు 242 మంది ప్రయాణికులు మృతి చెందడం బాధాకరం: మంత్రి దుర్గేష్
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం: మంత్రి దుర్గేష్
విమాన ప్రమాద బాధితుల కుటుంబాలు అనుభవిస్తున్న బాధ వర్ణనాతీతం.. మనసును కలిచి వేస్తోంది:మంత్రి దుర్గేష్
అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ సహాయక చర్యల్లో పాల్గొనాలి: మంత్రి దుర్గేష్