నిడదవోలు నియోజకవర్గంలో నూతనంగా నియమితులైన సొసైటీ ఛైర్మెన్లు మరియు డైరెక్టర్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ ని నిడదవోలు క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా మరియు గజ మాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
