పోలవరం డయాఫ్రం వాల్ – 2025 డిసెంబర్ కి పూర్తి

పోలవరం డయాఫ్రం వాల్ – 2025 డిసెంబర్ కి పూర్తి చేసేలా జరుగుతొన్న పనులు.
•⁠ ⁠500 మీటర్లు పూర్తైన గ్యాప్-2 డయాఫ్రం వాల్ నిర్మాణం.
•⁠ ⁠మూడు ట్రెంచ్ కట్టర్లు, గ్రాబర్లతో పనులు.
🔹ప్రాజెక్టు పనుల్లో కీలకమైన గ్యాప్-2 డయా ఫ్రంవాల్ ను 1396 మీటర్ల పొడవున నిర్మించాల్సి ఉండగా మంగళవారం నాటికి 500 మీటర్ల పొడవున నిర్మాణ పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు.
🔹వరదల సమయంలో సైతం డివాటరింగ్ చేస్తూ శరవేగంగా పనులు జరుగుతున్నాయని, ఎగువ కాఫర్ డ్యాంను బలోపేతం చేసేలా నిర్మిస్తున్న బట్రస్ డ్యాం నిర్మాణ పనులు సైతం 90శాతంకు పైగా పూర్తయ్యాయని పేర్కొన్నారు.
🔹2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చేలా
ఆ ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Scroll to Top
Share via
Copy link