తమిళనాడు అసెంబ్లీలో డీలిమిటేషన్ పై తీర్మానం – అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం స్టాలిన్..

తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం స్టాలిన్..

డీలిమిటేషన్ అంశంపై దేశంలో తీర్మానం చేసిన మొదటి రాష్ట్రంగా తమిళనాడు..

ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన తమిళనాడు అసెంబ్లీ..

దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతో ప్రధానమంత్రి మోదీని కలిసి డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రోరేటా ప్రకారం చేయాలని డిమాండ్ చేయనున్న దక్షిణాది రాష్ట్రాల జేఏసీ ఎంపీలు..

పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అంటున్న స్టాలిన్..

డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల డిమాండ్ కు మద్దతు తెలుపుతున్న పంజాబ్,ఒడిశా రాష్ట్రాల రాజకీయ పార్టీలు..

Scroll to Top
Share via
Copy link