నిడదవోలు నియోజకవర్గ కేంద్రమైన నిడదవోలు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారి కార్యాలయం నేడు మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించారు… ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నియోజకవర్గం ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు,తెలుగుదేశం,జనసేన,బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…