గెలిచిన జట్టుకు కప్ అందించిన కంచర్ల ఉపేంద్ర
ఉపకార్ వైజాగ్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ వైజాగ్ వారియర్ వర్సెస్ పొలమాంబ 11 ఎస్ మధ్య అనందపురం చెన్న మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఘనంగా జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన పొలమాంబ జట్టుకు ప్రముఖ టాలీవుడ్ నటుడు హీరో కంచర్ల ఉపేంద్ర ట్రోఫీ తో పాటుగా 5లక్షల క్యాష్ ప్రయిజ్ అందజేశారు. ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర మాట్లాడుతూ క్రీడాకారులు ను వెలుగులోకి తీసుకొనివచ్చేందుకు ఇలాంటి టోర్నీలు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ టోర్నీ మొత్తానికి ఉపకార్ ట్రస్ట్ ఫౌండర్ సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు ప్రోత్సాహం అందించారన్నారు. టోర్నీలో పాల్గొన్న క్రీడాకారులను ఈ సందర్భంగా అభినందించారు. క్రీడాకారులు ఎటువంటి సహాయం కావాలన్న ఉపకర్ ట్రస్ట్ ముందువరుసలో ఉంటుందని హీరో ఉపేంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో భారీగా క్రీడాకారులు నిర్వాహకులు పాల్గొన్నారు. ఉపకార్ వైజాగ్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ టైటిల్ కప్ గెలిచిన పొలమాంబ 11 ఎస్ జట్టు ఉపకార్ వైజాగ్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ వైజాగ్ వారియర్ వర్సెస్ పొలమాంబ 11 ఎస్ మధ్య అనందపురం చెన్న మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఘనంగా జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన పొలమాంబ జట్టుకు ప్రముఖ టాలీవుడ్ నటుడు హీరో కంచర్ల ఉపేంద్ర ట్రోఫీ తో పాటుగా 5లక్షల క్యాష్ ప్రయిజ్ అందజేశారు. ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర మాట్లాడుతూ క్రీడాకారులు ను వెలుగులోకి తీసుకొనివచ్చేందుకు ఇలాంటి టోర్నీలు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ టోర్నీ మొత్తానికి ఉపకార్ ట్రస్ట్ ఫౌండర్ సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు ప్రోత్సాహం అందించారన్నారు. టోర్నీలో పాల్గొన్న క్రీడాకారులను ఈ సందర్భంగా అభినందించారు. క్రీడాకారులు ఎటువంటి సహాయం కావాలన్న ఉపకర్ ట్రస్ట్ ముందువరుసలో ఉంటుందని హీరో ఉపేంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో భారీగా క్రీడాకారులు నిర్వాహకులు పాల్గొన్నారు.