ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా బుధవారం ఉండ్రాజవరం గ్రామంలో పంచాయతీ సచివాలయాల సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం కు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి యు.ముత్యాల నాగ్, పంచాయతీ సిబ్బంది ఏడుకొండలు, బాబు, సతీష్, రమేష్, ప్రవీణ్ సచివాలయ సిబ్బంది దుర్గాప్రసాద్, తేజేంద్ర హరీష్ తదితరులు పాల్గొన్నారు.
