తాడేపల్లిగూడెం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గౌరవ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్
నూతన సంవత్సరం సందర్భంగా గుంటూరు మంత్రి క్యాంపు కార్యాలయంలో సివిల్ సప్లై మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ని మర్యాదపూర్వకంగా కలిసి మంత్రివర్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంలో తాడేపల్లిగూడెం నియోజవర్గంలో పలు సమస్యల గురించి చర్చించారు.
