భోగి భోగ భాగ్యాలనిచ్చే భోగిసరదాలను తీసుకొచ్చే సంక్రాంతి
కమ్మనైన కనుమ ఈ సంవత్సరం2025లో అందరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, వడ్లూరు గ్రామంలో సంక్రాంతి సంబరాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్.