తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ హాస్పటల్ శ్రీ సితార హాస్పిటల్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామంలో శ్రీ సుంకవల్లి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆవరణలో ఈరోజు ఉచిత వైద్య మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంపులో శ్రీ సితార హాస్పిటల్ డాక్టర్ శ్రీ సుంకవల్లి నీలు మహేంద్ర M.D జనరల్ మెడిసిన్ MRCP లండన్ మరియు ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ హుస్సేన్ అహ్మద్ మరియు ప్రముఖ ఎముకలు డాక్టర్ నిమ్మగడ్డ అచ్యుతరామయ్య వీరి ఆధ్వర్యంలో ఈ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించబడింది సుమారు 150 మంది వరకు వచ్చి వారి ఆరోగ్యం కి అవసరమైన సూచనలు సలహాలు తీసుకున్నారు అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇచ్చినారు కంటి పరీక్షలు చేశారు.
